ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. మొదట MI 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన DC.. 18.2 ఓవర్లలో 121 రన్స్‌కే ఆలౌట్ అయింది. సమీర్ రిజ్వి (39), విప్రజ్ నిగమ్ (20) పర్వాలేదనిపించారు. MI బౌలర్లలో బౌల్ట్ 1, చాహర్ 1, విల్ జాక్స్ 1, కరణ్ 1, బుమ్రా 3, మిచెల్ 3 వికెట్లు తీసుకున్నారు.