MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో వీ.సి ఆచార్య శ్రీనివాస్ బుధవారం LLB ఫలితాలను విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 74% 3వ సెమిస్టర్లో 83% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పూర్తి ఫలితాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ను సంప్రదించాలని పరీక్షల నియంత్రణ అధికారి డా.ప్రవీణ పేర్కొన్నారు.