HYD: నగరంలోని పలు ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి వంటి ప్రాంతాలలో వర్షాలు పడతాయని తెలిపింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా హైదరాబాదులో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా నగరంలో అక్కడక్కడ వర్షం కురుస్తుంది.