SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో కొర్లకోటలో జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ డైరెక్టర్గా నూతనంగా నియమితులైన ఆనెపు రామకృష్ణ నాయుడును బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సత్కరించారు.అనంతరం నందమూరి శతకం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.