MBNR: బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి .స్థానికులు తెలిపిన వివరాలు. జడ్చర్ల రహదారి మయూరి పార్క్ దగ్గర బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వెళ్తూ కిందపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.