KMM: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఖమ్మం జిల్లాలో బక్రీద్, హనుమాన్ జయంతి పండుగను సోదర భావంతో జరుపుకోవాలని టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. బక్రీద్, హనుమాన్ జయంతి పురస్కారించుకొని ఖమ్మం టౌన్ ఏసీపీ బుధవారం పీస్ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. సభలు, సమావేశాలు,ర్యాలీలకు ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు.