ఆదిలాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని బాలాపూర్ గ్రామంలో శ్రీ వాసుకేశ్వర మహాదేవ ఆలయంలో వేకువ జామున శివలింగానికి పాలాభిషేకం చేశారు. అలాగే ఇవాళ సాయంత్రం యజ్ఞం, రేపు ఉదయం 9 గంటలకు గ్రామంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సాయికిరణ్ తెలిపారు.