సత్యసాయి: పుట్టపర్తి నుంచి హుబ్లీకి కొత్త కేఎస్ఆర్టీసీ బస్సు సేవను ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. హుబ్లీ నుండి బస్సు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు పుట్టపర్తికి చేరుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు పుట్టపర్తి నుంచి కొత్తచెరువు, ధర్మవరం, అనంతపురం మీదుగా హుబ్లీ చేరుతుంది. ఈ సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు.