NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ నకిలీ వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి కొన్ని వైద్య పరికరాలు, నకిలీ మందులు, స్వాధీన పరచుకున్నారు.