ప్రకాశం: చీమకుర్తిలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో విద్యార్థులు అశ్రద్ధ చేయరాదని సీఐ ఎం. సుబ్బారావు పేర్కొన్నారు. చీమకుర్తిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎయిడ్స్ పట
MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం సన్ అనిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు రక్తదానం చేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు గోపాల్, శ్రావణ్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదా
VSP: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా నిర్మించి విడుదల చేసిన మన్యం ధీరుడు చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆ చిత్రం హీరో ఆర్ వి.వి.సత్యనారాయణ, తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్ విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరం వెంకటేశ
కోనసీమ: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన కపిలేశ్వరపురం మండలం, నిడసనమెట్ట, అంగర, కోరుమిల్లి, కేదార్లంక గ్రామాలకు చెందిన ఏడుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజురైన రూ.4,26,484 విలువగల చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ళ జ
AKP: ఏపీ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ నెల 23 సోమవారం మాకవరపాలెం మండలంలో పర్యటించనున్నారని నర్సీపట్నం స్పీకర్ క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మండలంలోని లచ్చన్నపాలెం గ్రామంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంకు ఆ
ప్రకాశం: అద్దంకి మండలం అద్దంకి కి చెందిన గోపిశెట్టి అనూష తన భర్త అనిల్ కుమార్, అత్త రమణమ్మలు అదనపు కట్నం తీసుకురావాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు అద్దంకి సీఐ కృష్
మన్యం: మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున పార్వతీపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే బొనెల విజయ్ చంద్రను ఆదివారం సత్కరించారు. మాజీ సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను ఆయనకు పూల మెుక్క అందించి దుస్సాలులతో సత్కరించించి,కృతజ్ఞతలు తెలిపారు. కా
KDP: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంటలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రక
TG: సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపరిపాలన దినోత్సవం’ పేరుతో అధికారికంగా జరపడం సంతోషకరమన్నారు. కానీ ఆ పేరు కారణంగా ఆనాటి తెలంగాణ రైతాంగ
NDL: నంది విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన బోధనా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా.క్రాంతి చైతన్య అన్నారు. పట్టణంలోని రైల్వే గుడ్షెడ్స్ ఏరియాలోని ఏకే. గోపాలన్ భవన్లో ఏర్పాటు చేసిన ఉచిత ట్యూషన్ సెంటర్న