SRPT: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులుదర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జడల రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలన్నారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు