KDP: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంటలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రక
TG: సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపరిపాలన దినోత్సవం’ పేరుతో అధికారికంగా జరపడం సంతోషకరమన్నారు. కానీ ఆ పేరు కారణంగా ఆనాటి తెలంగాణ రైతాంగ
NDL: నంది విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన బోధనా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా.క్రాంతి చైతన్య అన్నారు. పట్టణంలోని రైల్వే గుడ్షెడ్స్ ఏరియాలోని ఏకే. గోపాలన్ భవన్లో ఏర్పాటు చేసిన ఉచిత ట్యూషన్ సెంటర్న
ప్రకాశం: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకపోరాట సమితి ఆద్వర్యంలో ఒంగోలులో అదివారం సాయంత్రం జరగనున్న బహిరంగ సభకు అదివారం చీరాల ముక్కోణం పార్క్ సెంటర్ వద్ద గల రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించా
VZM: జనసేన పార్టీ లైన్ దాటుతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త గిరిడ అప్పలస్వామి హెచ్చరించారు. కార్యకర్తలు, నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహర
GNTR: రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనికి 100 రోజుల పాలనలో చేసిన కార్యక్రమాలే నిదర్శనమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఫిరంగిపురంలో ‘ఇది మంచి ప్రభుత్వం’
NZB: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. అకాడమీ ప్రతినిధి కిషోర్ నేతృత్వంలో డిప్యూటి లైబ్రేరియన్ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం, రికార్డ్ అసిస్టెంట్స్ అభి
BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో ఇటీవల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పించగా స్పందించిన కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం సీఐ నరేష్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించార
VZM: జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణలో బాగంగా రహదారి భద్రతలకు ప్రాధాన్యత కల్పించి భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. ఈ సందర్బంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ… వాహనదారులకు రహదారి పట్ల అవగాహన కల్పించలన్నారు. ద్విచక్ర
SDPT: ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల విశ్వాసానికి పాత్రుడైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు విషయమై రాజకీయాలు చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని గజ్వేల్ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు పేర్కొన్నా