HYD: RTC క్రాస్ రోడ్లో మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ప్రారంభమైంది. నటి కీర్తి సురేశ్ ఆదివారం లాంచ్ చేశారు. పట్టుచీరలు, కిడ్స్, ఎత్నిక్ వేర్, మెన్ & ఉమెన్, వెడ్డింగ్ కలెక్షన్స్ ఈ మాల్లో విరివిగా ఉన్నాయి. 12 ఏళ్లుగా మొత్తం 20 స్టోర్లు ప్రారంభించామని డై
ఎన్టీఆర్: కూటమి ప్రభుత్వం 100 రోజులు అంటూ అభివృద్ధి లేకుండానే హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోళ్ళ పవన్ కుమార్ అన్నారు. ఘంటసాల వచ్చిన సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏమీ లేకుండానే ఆర్భాటం చేయడ
MNCL: కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ బి.ప్రభాకర్‌ను ఆదివారం శ్రీరాంపూర్‌లోని సింగరేణి గెస్ట్ హౌస్ లో పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా పర్యావరణ పరి
VKB: తాండూర్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఫ్లెఓవర్పై ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్నాయి. బైక్ ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరా
SRPT: హుజూర్నగర్ పట్టణంలో బీజేపీ సభ్యత్వాలను ముమ్మురంగా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు భాగ్యరెడ్డి అన్నారు. అదివారం హుజూర్‌నగర్‌లో బీజేపీ సంస్థాగత జిల్లా సంయుక్త మోర్చాల బీజేపీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభు
HYD: పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దుండిగల్ మున్సిపాలిటీ డి. పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందని కలిశారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. వినతిపత్రం అందజేశారు. నియోజకవ
విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బతికి ఉన్న ఎలుక కనిపించడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన నార్వే నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకుంది. దీంతో ఫ్లైట్‌లో గ
VSP: నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ఆర్టీసీ డిపిటీవో వైఖరిపై చర్యలు తీసుకోవాలని గాజువాక, విశాఖ ఉత్తర ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుకు ఆదివారం వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు.43 రోజు
VZM: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేందుకు జమిలి ఎన్నికలు అమలుకు కేంద్రంలో బీజేపీ కుట్ర పన్నుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. బొబ్బిలి పట్టణంలో ఆదివారం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లా
KMM: జూలూరుపాడు మండలం అనంతరం గ్రామానికి చెందిన సాలెపు ముత్తయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్య చికిత్సలకు పేద కుటుంబం కావడంతో ఎమ్మెల్యేను ఆశ్రయించారు. కాగా స్పందించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సీఎం సహాయ నిధి ద్వార