వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు పెళ్లికి ముందు 3 ముఖ్యమైన విషయాల్లో స్పష్టత తెచ్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు. పెళ్లికి ముందు కాబోయే భాగస్వామి వయస్సును ఒకరికొకరు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవాలి. జీవిత భాగస్వామికి సంబంధించిన మునుపటి సంబంధాల గురించి ఒకరికొకరు తెలుసుకోవాలని.. ఎటువంటి దాపరికం లేకుండా చెప్పాలని సూచించారు.