TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి.. నీ డీఎన్ఏ టెస్ట్ చేయించుకో. కేంద్రమంత్రి పదవికి కిషన్ రెడ్డి అర్హుడేనా? కలెక్టర్‌ను కొట్టడం తప్పే కానీ.. దానికి బాధ్యులను ఎలా అరెస్ట్ చేస్తారని అంటారా? ప్రభుత్వ అధికారుల పట్ల మీకు ఉన్న బాధ్యత ఇదేనా? అధికారులకు మనోధైర్యాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని పేర్కొన్నారు.