➢1932: లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ➢2001: శ్రీశైలం డ్యామ్ కనీస నీటిమట్టం 834 అ.లు, నాగార్జునసాగర్ 510 అ.లకు ప్రభుత్వం నిర్ణయించింది. ➢1920: జెమినీ గణేశన్, తమిళ నటుడు జననం. ➢1972: రోజా సెల్వమణి జననం. ➢1928: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు మరణం. ➢2012: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు మరణం.