KNR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సమాయత్తమయ్యేలా ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయలన్నారు. అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యులు డాక్
SKLM: ఇండోనేషియా దేశంలో జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు చాపర పూర్ణారావు విజయం సాధించాడు. ఇటీవలె విదేశాలలో జరుగుతున్న పోటీలకు వెళ్లేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆయనకు సహాయ సహకారా
PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీజీటీ ఆంగ్లం, పీజీటీ సివిక్స్, అర్థశాస్త్రం, తెలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు
WGL: వర్ధన్నపేట పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా, వికసిత భారత్ లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడంలో మనం కూడా భాగస్వామ్యం కావడం కోసం అతిపెద్ద కార్యకర్తల సమూహం గల భారతీయ జన
VSP: ప్రభుత్వానికి ప్రజా భాగస్వామ్యం తోడైతే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుందని గాజువాకంలోని జీవీఎంసీ 69వ వార్డు కార్పొరేటర్ కాకిగోవిందరెడ్డి అన్నారు. ఆదివారం వార్డులో శ్రమదాన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. తుంగ్లాం, కాపుతుంగ్లాం, చుక్కవానిపాల
కృష్ణా: మాజీ సీఎం జగన్ హిందూ ద్రోహి, హిందూ ద్వేషి అని టీడీపీ నేత పట్టాభి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.,ఆయన మాట్లాడుతూ… సీఎంగా ఉన్న జగన్ ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూ ఆలయాలపై దాడులు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న మతసా
జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడంపై నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్న
NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృషితో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు రూ.17.60 కోట్లు మంజూరు అయినట్లు కేఎన్ఆర్ సేవాదళం అధ్యక్షుడు బాబా తెలిపారు. మాడుగుల, ఆమనగల్లు మండలాల పరిధిలోని కేఎస్ఐడీ 82 ఉపకాల్వల భూని
PLD: చిలకలూరిపేటలోని సుగాలి కాలనీలో ఉన్న మహిళలకు, కార్మికులకు హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, సుఖ రోగాలు, టీబీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ICTC కౌన్సిలర్ హనుమంతరావు మాట్లాడారు. హెచ్ఐవి, సుఖ వ్యాధుల గురించి అవగాహన పెంపొందించడం ద్వా
SDPT: మైనర్లు వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డుభద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్ చేసినా