NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృషితో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు రూ.17.60 కోట్లు మంజూరు అయినట్లు కేఎన్ఆర్ సేవాదళం అధ్యక్షుడు బాబా తెలిపారు. మాడుగుల, ఆమనగల్లు మండలాల పరిధిలోని కేఎస్ఐడీ 82 ఉపకాల్వల భూని
PLD: చిలకలూరిపేటలోని సుగాలి కాలనీలో ఉన్న మహిళలకు, కార్మికులకు హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, సుఖ రోగాలు, టీబీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ICTC కౌన్సిలర్ హనుమంతరావు మాట్లాడారు. హెచ్ఐవి, సుఖ వ్యాధుల గురించి అవగాహన పెంపొందించడం ద్వా
SDPT: మైనర్లు వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డుభద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్ చేసినా
MBNR: వనపర్తి తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడం పట్ల సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ రాష్ట్ర క్యాబినెట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల కవులు, కళ్ల
NLR: రాష్ట్ర ఉన్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు.100 రోజుల్లో 100 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకే సాధ్యమైందని కొనియాడారు. నగరంలోని 40వ డివిజన్లో మంత్రి
MBNR: ఫరూక్నగర్ మండలంలోని కిషన్ నగర్ గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని కోరుతూ గ్రామస్థుడు శేఖర్ ఆదివారం గ్రామంలో దీక్ష ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు చిలకమర్రి యాదయ్య, భూషణ్, చాకలి మల్లయ్య, శ్రీను, వెంకటయ్
NDL: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌ను ఆదివారం నంద్యాల MP, లోక్‌సభ TDP డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా.బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి శేషవస్త్రం, స్వామి, అమ్మవార్ల ఫొటో,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఉన్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ప్రకటించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అందుబాటు
NLG: గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తేలుకుంట్ల జగన్, కొప్పోలు గ్రామానికి చెందిన అయితగోని రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం వారి కుటుంబాలను నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పరామర్శించారు. వారి చ
MNCL: బీడీ కార్మికుల హక్కుల సాధనకై ఈ నెల 30న హైదారాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మంతెన మల్లన్న తెలిపారు. ఆదివారం నస్పూర్‌లోని బీడీ కంపెనీ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీ