PLD: 2 బైకులు ఢీకొని ఇరువురికి గాయాలైన ఘటన నకరికల్లు మండలంలో చోటుచేసుకుంది. నకిరేకల్ మండలంలోని చల్లగుండ్ల- అద్దంకి నార్కెట్పల్లి హైవేపై మంగళవారం సాయంత్రం ముందు వెళ్తున్న బైకును మరో బైక్ ఢీకొండి. ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.