VZM: గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఆగిన లారీని కర్రల్లోడుతో వెళ్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. జంక్షన్ వద్ద బస్సు నిలుపుదల చేసే సమయంలో వాహనాలు నిలుపుదల చేస్తున్న సమయంలో కర్రల లోడుతో వెళ్తున్న వ్యాను లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వ్యాన్ డ్రైవర్ హరారి అయ్యాడు.