TG: కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి హోం, విద్యా, సంక్షేమ శాఖల మంత్రులు లేరని విమర్శలు చేశారు. కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉపఎన్నికలకు రావాలంటూ సవాల్ విసిరారు.