HYD: RTC క్రాస్ రోడ్లో మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ప్రారంభమైంది. నటి కీర్తి సురేశ్ ఆదివారం లాంచ్ చేశారు. పట్టుచీరలు, కిడ్స్, ఎత్నిక్ వేర్, మెన్ & ఉమెన్, వెడ్డింగ్ కలెక్షన్స్ ఈ మాల్లో విరివిగా ఉన్నాయి. 12 ఏళ్లుగా మొత్తం 20 స్టోర్లు ప్రారంభించామని డైరెక్టర్లు PN మూర్తి, కాసం నమశ్శివాయ ఆనందం వ్యక్తం చేశారు.