ఆహారం విషంయలో హైదరాబాద్కు ఉన్న పేరు మసకబారుతోంది. కొంత కాలంగా హోటళ్లలో కుళ్లిన చికెన్, పాడైన పదార్థాలు వినియోగించడం వంటి ఘటనలే ప్రధాన కారణం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ చివరి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.