ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సహాయం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఇప్పటం బాధితులకు ఆర్దిక సాయం ప్రకటించారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో కొందరిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిందని పవన
మనలో చాలా మంది చిన్న కష్టానికే కుంగిపోతారు. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడేవారు కూడా ఉన్నారు. అయితే.. ఎంత కష్టమొచ్చినా ఎదురించగల సత్తా ఉంటే.. జీవితంలో ఏదైనా సాధించవచ్చని ఓ మహిళ నిరూపించింది. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభ
ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. గమనించిన సంబంధిత అధికారులు దానిని రక్షించి బయటకు తీశారు. ఈ సంఘటన శ్రీలంకలో చోటుచేసుకుంది. నవంబర్ 2వ తేదీన ఈ సంఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా… బావిలో పడిన ఏనుగును బయటకు తీయడానికి అధికా
ప్రేమ ఎప్పుడు, ఎవరికి ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎవరూ ఊహించలేరు కూడా. ప్రేమను కులం, మతం అనే తేడా ఉండదు. అంతేకాదు… ప్రేమించిన వారిని దక్కించుకోవడానికి దేశాలు దాటినవారు కూడా ఉన్నారు. ఈ కథ కూడా అలాంటి కథే. ఓ మహిళ.. తాను కోరుకున్న యువకుడి కోసం
ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. విమానం విక్టోరియా సర్సులో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం. టాంజానియాలోని అతిపెద్ద న
తమిళ దర్శకుడు అట్లీ కాపీ వివాదంలో ఇరుక్కున్నారు. బాలీవుడ్ బాద్షా హీరోగా… అట్లీ.. జవాన్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాని కాపీ చేశారంటూ ఆరోపణలు రావడం గమనార్హం. మాణిక్యం నారాయణన్ అనే నిర్మాత ఈ సినిమా కథ తనదని.. దర్శకు
మన కళ్లకు ఒక్క ఏనుగు కనిపిస్తే.. ఎంతో ఉత్సాహంగా ఫీలౌతాం. అలాంటిది.. ఒకటి కాదు… రెండు కాదు.. ఒక ఏనుగుల గుంపే.. కుటుంబం లాగా.. నదిలోకి దిగి స్నానం చేస్తే.. చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. అదే జరిగింది. ఓ ఏనుగుల గుంపు నదిలోకి దిగి ఒకేసారి స్నానం చేస్త
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ అయిపోయింది.. కానీ కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమాలు రిలీజై నెలలు గడుస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో ఎన్టీఆర్ బర్త్ డ
ఆదిపురుష్ టీజర్ దెబ్బకు సీన్ రివర్స్ అయిపోయింది.. దాంతో ఇప్పుడు అనుకున్నదే జరిగింది.. ఆదిపురుష్‌ను అఫిషీయల్‌గా వాయిదా వేశారు మేకర్స్. అది కూడా చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ మరింత డిసప్పాయింట్ అవుతున్నారు. ఆదిపురుష్ టీజర్
ఈ ఏడాది బింబిసార మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న కళ్యాణ్ రామ్‌కు.. బింబిసార నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. అలాగే ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ క్రేజ్ అమాంతం పెరిగింది. దాంతో ఇదే జోష్