టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ నేడు కరీంనగర్ జైలు నుండి విడుదలైయ్యారు. తర్వాత మీడియా(Media)తో మాట్లాడారు. తనపై పోలీసులు(Police) ఉద్దేశ్యపూర్వకంగానే కేసు నమోదు చేశారని ప్రశాంత్(Prashanth) ఆరోపించారు.
నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham) కింద ఒక్కో అకౌంట్లో రూ.15వేల జమచేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
టెన్త్ మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తికావడంతో గురువారం నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 18 సెంటర్లలో 21వ తేదీ వరకు వాల్యుయేషన్ కొనసాగనున్నట్లు వెల్లడించారు.
మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో దాదాపు 150 మంది గుంపుపైకి ఫైటర్ జెట్(FighterJet) నేరుగా బాంబులు విసిరిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు ఉన్నారు.
ఈ రోజు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు(Iftar Dawat) నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం(LB Stadium)లో ఘనంగా ముస్లిములకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ముస్లిములు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను
ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు.సీఎం బసవరాజు బొమ్మై ఇపుడున్న షిగ్గావ్(Shigaon) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై వి
మైక్రోవేవ్‌లు ఆహారాన్ని త్వరగా వేడి చేయడంలో సహాయపడినప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మైక్రోవేవ్‌లో ప్రతి ఆహారాన్ని వేడి చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఆహారంలోని పోషకాలను ఇది తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్‌కు కారణమవుతుందని చాలా అధ్యయనా
అబ్బాయి తన కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబం ముందుగా కొడుకు, కోడలును ఇంటికి పిలిపించింది. అప్పుడు కోడలిని భజనకు తీసుకెళ్లి బలితీసుకున్నారు.
ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్ పర్యటనలో రాష్ట్ర బీజేపీ(BJP) నేతలతో ఈ విషయాన్ని చర్చించినట్లుగా సమాచారం. అయితే ఈ వందేభారత్ ట్రైన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే ఇది కార్యరూపం దాల్చితే.. తెలంగాణక
భార్య తనను విడిచి వెళ్లిపోవడంతో శీనుకు కోపోద్రిక్తుడయ్యాడు. భార్య లేనప్పుడు పిల్లలు ఎందుకు అనుకున్నాడు. ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన వారి కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చి.. అందులో విషం కలిపి వారికి ఇచ్చాడు