ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేసేందుకు మే 1 నుంచి తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు టాటా మోటార్స్ శుక్రవారం తెలిపింది. వేరియంట్, మోడల్ ఆధారంగా గరిష్ట పెరుగుదల 0.6 శాతంగా ఉంటుందని దేశీయ ఆటో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
పెళ్లి దండపాణికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొడుకు, కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్ తీవ్రగాయాలతో అక్కడే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా..
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలోని మోతిహారిలో శనివారం కల్తీ మద్యం తాగి 20 మంది మరణించారు.ఈ ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి అక్కడున్న కళాకారుల దగ్గరకు వెళ్లి జై భీమ్ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రశా
ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకెండియర్ చదువుతున్న ఓ విద్యార్థినికి కాలేజీ గదిలోనే అబార్షన్ అయ్యింది. అబార్షన్ తర్వాత ఆ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్త
అమర్నాథ్ ఆలయ యాత్ర(Amarnath Yatra) జులై 1వ తేదీ నుంచి ప్రారంభమై 62 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్ర ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు మోడ్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.
సురేంద్ర బీజేపీ కిసాన్ మోర్చా నజఫ్‌గఢ్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సురేంద్ర మతియాల తన కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చున్నాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆకస్మాత్తుగా కార్యాలయంలో
దిఘా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో అతని బంధువులు మృతదేహాన్ని దహనం చేశారు. కానీ అంత్యక్రియలు జరిగిన మూడు రోజుల తర్వాత వ్యక్తి సజీవంగా తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తిని చూసి ఇంట్లో ఉన్నవారంతా షాక్ అయ్యారు.
చీమలపాడు ప్రమాదంలో గాయపడిన వారినిహైద్రాబాద్(Hyderabad) నిమ్స్ హాస్పిటల్లో(Nims) రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపుతానని బెదిరించి, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన జయేష్ పుజారాను నాగ్‌పూర్ పోలీసులు విచారిస్తున్నారు. అతనిపై యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.