చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రి(Hospital)కి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. జాతీయ రహదారి(National Highway) మీద ప్రమాదాలు జరుగుతాయి. అత్యవసర సమయాల్లో హైదరాబాద్(Hyderabad) వరకు వైద్యం కోసం రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వైద్యం పొందటానికి వీలవు
రానున్న ఏడాదిలో రాజధాని హైదరాబాద్‌కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. నగరాల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ ఘనత కేసీఆర్, కేటీఆర్(KTR)లకే దక్కుతుందన్నారు.
సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా టిక్కెట్ల విషయానికొస్తే, ముంబైలోని మల్టీప్లెక్స్(Multiplex)లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా టిక్కెట్లు వారాంతానికి రూ.130 నుండి రూ.600కి చేరుకున్నాయి. ఢిల్లీలో శని, ఆదివారాలు సినిమా టిక్కెట్ ధరల
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి మతి పోయిందని, నేరస్థుడైనా సర్పంచ్(Surpunch
మీరు మొదటిసారి డేట్‌కి వెళుతున్నట్లయితే, అబ్బాయిలైతే ఈ విషయాలను గమనించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అమ్మాయిలు డేట్లో అబ్బాయిల్లో ఈ విషయాలను కచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే ఈ డేట్ లోనే భవిష్యత్ జీవిత భాగస్వామి(Life Partner) ఎంపికలో సరైన వారు అవునా కాదా త
ఒక వ్యక్తి 453 గంటల 40 నిమిషాలు అంటే 19 రోజులు కళ్లు మూసుకోకుండా మెలకువగా ఉన్నాడంటే నమ్మగలరా. అవును ఇది నిజంగా జరిగింది. 1986లో రాబర్ట్ మెక్‌డొనాల్డ్ (robert macdonald) అనే వ్యక్తి ఈ ఫీట్ చేసి తన పేరు మీద ఎక్కువ సేపు మెలకువగా ఉన్న ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఘ
సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుట్టగొడుగులు(Mush room) తీయడానికి వెళ్లిన 31మందిని క్రూరంగా అంతమొందించారు. షాకింగ్ ఘటనలో దేశం ఒక్క సారిగా ఉలిక్కి పడింది.
విటమిన్లు మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారం(Food)లో ఇవి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి ఆహారాలు తీసుకోని వారికి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
నిమ్మకాయలో అనేక సహజ గుణాలు ఉన్నాయి. ఇది విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాల నిధి. నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవిలో ప్రతిరోజూ నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరానికి సంబంధించిన అనేక సమస్యలు నయమవుతాయి.
కరీంనగర్ జిల్లా(Karimnagar)లోని చెర్లబూట్కూర్ లో సభా వేదిక(Stage) కూలడంతో మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర నేతలు ఉన్న ఫళంగా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి కమలాకర్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి.