దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన 2002 గోద్రా అల్లర్ల కేసు(Godhra Riots Case)లో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు(supreme Court) బెయిల్ మంజూరు చేసింది. నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురు దోషులకు బెయిల్‌ను తిరస్కరించింది.
కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె (Tarikere) నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు 40 కేజీల బంగారం, 20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23.51కోట్లుగా వెల్లడించారు.
బీఆర్ఎస్(BRS) నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఈటల ఆరోపణలపై రేవంత్ మండిపడ్డారు. రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ కి తాను వస్తానని, ఈటలను రమ్మన్నారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని తాను ప్రమాణం చేస్తానని.. ఈటల రాజేందర్ ను కూడా చేయా
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకు(bank)లో డిపాజిట్(Deposit) చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.
ఢిల్లీ(Delhi)లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లో రూ.21కోట్లు విలువ చేసే మూడు కేజీల హెరాయిన్(Heroin)ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కెన్యా(Kenya) నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో ఈ హెరాయిన్ ను గుర్తించ
తమిళనాడు రాష్ట్రంలో భార్యకు భరణంగా భర్త 11బస్తాల్లో పదిరూపాయల నాణెలను ఇచ్చాడు. ఇది చూసిన జడ్జి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భరణం నోట్ల రూపంలో ఇవ్వాలని ఆదేశించాడు.
విజయనగరం జిల్లా ఏకలవ్య పాఠశాల(Ekalavya School)లో 14 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దోసకాయ(Cucumber) తినడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని దూరం అవుతుంది. అనేక పోషకాలను అందిస్తుంది. దోసకాయలో కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం(sodium) తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.4,362 కోట్ల వ్యయంతో పోర్టు పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు.
ఆవు నెయ్యిలో క్యాల్షియం, మినరల్స్, బరువు తగ్గడానికి సహాయపడే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు ఆవు నెయ్యి తీసుకోవడం ప్రారంభించాలి. మరి ఆవు నెయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.