KDP: కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రేపు కడపకు రానున్నారు. కడప నగరంలోని బాలాజీ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠతోపాటు నవగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటారని డివిజన్ ఇంఛార్జ్ రామకృష్ణారెడ్డి, కార్పొరేటర్ హేమలత రెడ్డి తెలిపారు.