AP: జగన్కు అనుభవం లేకపోవడంతో పాలనను అస్తవ్యస్తం చేశారని మంత్రి నారాయణ విమర్శించారు. ఇప్పుడు అన్ని పరిస్థితులను చక్కబెడుతున్నామని చెప్పారు. నెల్లూరు నగరంలోని పార్కులను 3 నెలల్లో ఆధునికరిస్తామని పేర్కొన్నారు.
Tags :