Papaya : బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శక్తి, కొవ్వు, పీచు, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, కాపర్, సెలీనియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
వినీత్, రోహినా నాజ్ ఆరేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్(live in relationship)లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని రోహినా వినీపై ఒత్తిడి తెచ్చింది. అయితే రోహినా, వినీత్లు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వినీత్ కుటుంబసభ్యులు వీరి పెళ్లిని వ్యతిరేకించార
ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్(70)(Surya Harijan) అనే మహిళ విరిగిన కుర్చీ(Chair)ని ఆసరాగా చేసుకుని ఎండలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రైల్వే స్టేషన్లో(Railway Station) అడుక్కు తింటున్న ఓ మహిళను తీసుకువచ్చి పెంచి పెద్దచేసి పెళ్లి చేస్తే యజమానురాలినే అంతం చేసింది. షబ్నం అనే మహిళ 25 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్లో భిక్షాటన(Begging) చేసేది. మేరీ సిలిన్ విల్ఫ్రెడ్ డికోస్టా అనే మహిళ ప్రతిరోజు రై
12 గంటల వరకు మెలకువగా ఉండే వారికి గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. నిద్ర నమూనాలు, గుండె జబ్బుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పరిశోధన చూపించింది.
రాష్ట్రంలో రంజాన్(Ramzan) పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ(Home Minister Mahammud ali) ఇంటికి వెళ్లారు. హోం మంత్రి ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్న
ప్రీతిది ఆత్మహత్యేనని తాను నమ్ముతున్నట్లు తండ్రి నరేందర్(Narendar) తెలిపాడు. సిరంజి దొరికిందని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ, పోస్టుమార్టం రిపోర్ట్ చూపించలేదన్నారు. పోలీసుల దర్
భర్త హఠాత్తుగా ఇంటి(house)కి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పొరుగింటి వాడితో ఉన్న భార్యను చూసి భర్తకు కోపం వచ్చింది. ఆ వెంటనే అతను తన భార్య ప్రేమికుడు రాజ్రూప్ బైగాపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేశాడు.
కరోనా వైరస్ పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. ఖర్చు ఎక్కువైన ఫర్లేదు కానీ పోషకాహారానికే జై కొడుతున్నారు. ఇటువంటి ఆహారాలు మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి మనలను కాపాడతాయి.
రెండు పాముల వల్ల అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి అక్కడకి వచ్చింది. గోడకు ఉన్న రంధ్రాల్లోకి ప్రవేశిస్తుండగా ఉన్న ఫళంగా ఆ అమ్మాయి రెండు పాముల తోకలను పట్టేసుకుంది.