సీఎం అశోక్ గెహ్లాట్ మీడియా(Media)తో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, డిప్యూటీ సీఎం(Deputy Cm)కు మధ్య పోరు నడుస్తున్న సమయంలో.. మీడియా ప్రజలను గొడవ పెట్టుకోవడానికి పూనుకోరాదని అన్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మరో సారి హత్యా బెదిరింపు మెసేజ్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ ‘112’కు ముఖ్యమంత్రిని హత్య చేస్తానంటూ మెసేజ్ పెట్టాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు వచ్చిన మెసేజ్ లో ‘త్వరలోనే సీఎం యోగిని చంపేస్త
ఓ యువకుడు హీరోహోండా(Hero Honda) బైక్ నడుపుతున్నాడు. అతడు చేసిన పొరపాటు వల్ల ముఖం(Face) పగులగొట్టుకున్నాడు.
సాంగ్లీలోని జాట్ నగరంలో చాంద్సాబ్ చివంగి అనే వ్యక్తి మొబైల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులు పట్టించుకోకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్ ఎదుటే మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు.
భారతదేశపు తొలి వాటర్ మెట్రోను మంగళవారం కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 చిన్న దీవులు ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కింద అనుసంధానించబడతాయి. ఈ ద్వీపాలను అనుసంధానించడానికి ఉపయోగించే అ
చైనాకు లక్ష కోతులను శ్రీలంక ఎగుమతి చేయనుంది. శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో అరుదైన ‘టోక్ మకాక్’ కోతులు(toque macaque monkeys) ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా అవి అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించబడ్డాయి.
గుర్తింపు సంఘం ఎన్నికలు(Elections) కూడా నిర్వహించాలంటూ హైకోర్టు TSRTCను ఆదేశించింది. మూడేళ్లుగా ఆర్టీసీలో ఎన్నికలు జరగలేదని ఎంప్లాయీస్ యూనియన్(Employees Union) హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. వారి వాదనలు విన్న కోర్టు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన
కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు టపోరి సత్య(Tapori Satya) కన్నుమూశారు. అతని వయసు 45సంవత్సరాలు. మీడియా నివేదికల ప్రకారం, అతడికి కిడ్నీ ఫెయిల్యూర్(Kidney Failure) కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రి(private hospital)లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమి
'మోదీ ఇంటిపేరు'తో దూషించారనే పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి తాత్కాలిక ఉపశమనం లభించింది. పాట్నా ప్రత్యేక కోర్టు(Patna Special Court)లో విచారణను నిలిపివేశారు. రాహుల్ మంగళవారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పాట్నా హైకోర్టు(Patna High court) పేర్కొ
డేటా వినియోగంలో జియో వినియోగదారులు రికార్డులు సృష్టించారు. వారు ఒక నెలలో 10 ఎక్సాబైట్లు లేదా 10 బిలియన్ GB డేటాను ఉపయోగించారు. డేటా వినియోగంలో ఇది పెద్ద జంప్ అని జియో కంపెనీ(Jio Company) పేర్కొంది.