Gold : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం భారత్ లో కొనుగోళ్ల రూపంలో 24 వేల టన్నుల బంగారం ఉంది. అందులో 21 వేల టన్నుల బంగారం మహిళలదే.
Noida: సోషల్ మీడియాలో లైక్స్, ఫాలోవర్స్ పెంచుకోవడానికి నేటి యువత ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఒక్కోసారి రీళ్లపై యూత్ క్రేజ్ వారికే కాకుండా అందరికీ తలనొప్పిగా మారుతుంది. నోయిడాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
Viral : పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్)కి చెందిన ఓ మహిళా అధికారి ప్రాణాలకు తెగించి ఒకరి ప్రాణాలు కాపాడింది.
ప్రపంచవ్యాప్తంగా వైద్య విజ్ఞానం చాలా అభివృద్ధి చెందినప్పటికీ, శాస్త్రవేత్తలు మధుమేహానికి నివారణ మందును కనుగొనలేదు. కానీ సమతుల్య జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడం వల్ల మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చు.
కొలంబియా నివాసి మారియా నలుగురు పిల్లల తల్లి. గత దశాబ్ద కాలంగా ఆమె కడుపులో వింత నొప్పితో బాధపడుతోంది. మొదట ఈ నొప్పి మామూలుదే అనుకుంది. కానీ రాను రాను తనకు సమస్య పెద్దదైంది. నొప్పి భరించలేక డాక్టర్ దగ్గరకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఎంఆర్ఐ చేయగా, వ
అర్వాల్లో 40 మంది మహిళలు తమకు ఒక్కడే భర్త అని వచ్చిన అధికారులకు చెప్పారు. ఆయన పేరు రూప్‌చంద్ అని నమోదు చేయించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్ అనితెలిపారు. ఈ వివరాలను చూసిన అధికారులు ఆశ్చర్య పోయారు.
Vande Bharat : ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రతిష్టాత్మకంగా మంగళవారం కేరళ(Kerala) రాజధాని తిరువనంతపురంలో వందేభారత్ ట్రైన్(Vande Bharat Train)ను జెండా ఊపి ప్రారంభించారు.
వేసవిలో చాలా మందికి ముక్కు నుండి రక్తస్రావం సమస్య ఉంటుంది. ఇది అనేక కారణాల వల్ల కావచ్చు. మీకు లేదా మీ చుట్టూ ఉన్న ఎవరికైనా ఇలా జరిగితే, ఏమి చేయాలో తెలుసుకోండి.
మామూలుగా సైకిల్ పై ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే రైడ్ చేయగలరు. ఒక వ్యక్తి ఏడుగురు కలిసి ప్రయాణించగలిగే సైకిల్‌ను తయారు చేశాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దిద్వానా పట్టణానికి చెందిన వ్యక్తి ఈ ప్రత్యేక సైకిల్‌ను తయారు చేశారు.
కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priaynaka Gandhi) రెండు రోజ్రులపాటు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రియాంక ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మైసూరు(mysore)లోని ప్రముఖ రెస్టారెంట్(restarant)లో దోసెలు