సోషల్ మీడియాలో రోజుకో కొత్త వీడియోలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్షల కొద్ది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఇంట్లో పనికిరాని గృహోపకరణాలను ఉపయోగించి హెలికాప్టర్లను నిర్మించారు.
ఈ కాలం పేరెంట్స్ కు పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. చిన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా అది ముద్దుగానే ఉంటుంది. ఈ వయసులో సరిగా తినకుండా చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు.
బ్రెజిల్ దేశంలో ఓ వింత పెళ్లి జరిగింది. 16ఏళ్ల అమ్మాయిని 65ఏళ్ల వ్యక్తి చేసుకున్నాడు. అతను సాధారణ పౌరుడు కాదు. దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగర మేయర్.
ఆదాయపు పన్ను చెల్లించే వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సమయానికి ఫైలింగ్స్ చేయని సందర్భంలో భారీ పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించి గడువును చాలా సార్లు పొడగించుకుంది.
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది. ప్రధాన కూడళ్ళలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా డీజిల్ దొంగ ఎవరంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్
Skating : భారతీయ సంప్రదాయానికి ప్రతీక చీర.. మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫ్యాషన్లు వచ్చి చీర ప్రత్యేకతే వేరు. అందుకే ప్రపంచమంత భారతీయ చీరకట్టుకు ముగ్ధులైపోతుంటారు. పండుగలు వచ్చాయంటే చాలు.. గృహిణులు, యువతులు ప్రత్యేక చీరకట్టులో అందంగా కనిపిస్తుంటారు.
నేడు(30 ఏప్రిల్ 2023) IPLకి చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణం ఈ రోజున 1000వ మ్యాచ్ జరగనుంది. దానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడం. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే మైదానంలో ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ జరగనుంది.
కొన్ని జంతువులు ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. కొన్ని చాలా కోపంగా ఉంటాయి. కొన్ని జంతువులు చాలా తెలివిగా ఉంటాయి. సరదాగా ఉన్నంత సేపు బాగానే ఆడుతాయి. వాటికి కొంచెం ఇబ్బంది అనిపించినా ఎదురుదాడి చేస్తాయి.
ఈ రోజుల్లో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగట్లేదు. దీంతో కూరగాయలు తినడమే తగ్గించారు. ప్రజలు క్యారెట్, క్యాప్సికమ్ లేదా ఓక్రా(బెండకాయ) లాంటి చాలా కూరగాయలు తినడం మానేస్తారు. వాటిలో బెండకాయ చాలా మందికి నచ్చదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహిస్తున్న మన్ కీ బాత్(Mann Ki Baat) 100 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోబోతుంది. చరిత్రలో ఈ ప్రోగ్రాం చిరస్థాయిగా నిలిచిపోనుంది.