CTR: కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందన్నారు. విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు.