MNCL: బెల్లంపల్లి పట్టణంలో గల 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసి సరిపడా సిబ్బంది, సరైన వైద్య సౌకర్యాలు వెంటనే కల్పించాలని MCPI(U)పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్న సందర్బంగా పట్టణంలో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటుపై ద్రుష్టి పెట్టాలన్నారు.