ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను నిండాముంచుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్ల పేర్లతో లింకులను పంపి వాటిని ఓపెన్ చేయగానే సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని, వాళ్ల బ్యాంకుల్లో సొమ్ములను కాజేస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal) 2001లో హిందీ సినిమా 'ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు ఆంగ్ల సినిమాలో నటించాడు. ఆయన ప్రేయసి, మోడల్ గార్బెల్లా డెమట్రేడ్స్(Gabriella Demetriades) త్వరలో తల్లి కాబోతోం
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.
టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఏపీ సీఎం జగన్(CM Jagan) పై సంచలన ఆరోపణలు చేశారు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని నిమ్మల ఆరోపించారు.
పంజాబ్ కింగ్స్ సహ యజమానురాలైన ప్రీతీజింటా తన జట్టులోని ఆటగాళ్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత మళ్లీ పరాఠాలు చేయలేదని చెప్పుకొచ్చింది. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రీతి ఈ ఆసక్తికర విషయాలను పంచుకు
ప్రస్తుతం లోకమంతా డబ్బుమయం. డబ్బు సంపాదించడానికి కొందరు దేనికైనా సిద్ధపడతారు. వారు చేస్తున్న పని నైతికంగా, సామాజికంగా, చట్టపరంగా సరైనదా కాదా అని కూడా చూడరు. డబ్బు కోసం మనుషులు వింత పనులు చేసి ఇబ్బందుల్లో పడతారు.
Dry Fruits : సాధారణంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవి కాలంలో ఆహారం, పానీయాలకు కొంచెం దూరంగా ఉంటారు.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ చిన్నారి తన వీపుపై తాబేలు పెంకులా ఉండే భిన్నమైన నిర్మాణంతో జన్మించాడు. అది చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
ఈ రోజుల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం గడవడం కష్టం. పొద్దున లేవగానే ఇద్దరూ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారి పిల్లలను చూసుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ రోజుల్లో జంటలు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
Uorfi Javed : బిగ్ బాస్ షో ద్వారా సెలబ్రిటీ హోదాను దక్కించుకన్న నటి ఉర్ఫీ జావేద్. వింత వింత దుస్తులతో నిత్యం వార్తల్లో నిలుస్తారు.