చైతూ..ట్రూత్ అండ్ డేర్ సెగ్మెంట్ లో ఇంటర్వ్యూర్ ఓ ప్రశ్న అడిగారు. మీ జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం ఏంటీ అని అడిగారు. దీనికి చైతూ తన జీవితంలో అలాంటిది ఏం లేదని సమాధానమిచ్చాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ ఘటన తనకు పాఠమే నన్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో దారుణం చోటు చేసుకుంది. ఓ గ్యాంగ్స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తోటి గ్యాంగ్స్టర్లు అతడిని కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల భద్రతా నివేదికను మార్చి 2023కి విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా నిషేధించబడిన భారతీయ ఖాతాల సంఖ్య, వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులు నివేదికలో ఉన్నాయి.
ఇది ఇంటర్నెట్ ప్రపంచం. కాసేపు నెట్ లేకపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది. అంతగా మనిషి ఇంటర్నెట్ కు బానిసై పోయాడు. ప్రస్తుతం నెట్ లేకుండా ఏపని కాదు.
కివీ ఫ్రూట్ అనేది ఏడాది పొడవునా మార్కెట్(Market)లో లభించే పండు. మన ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలను కలిగి ఉన్నందున దీనిని సూపర్ ఫుడ్(Super Food) గా పేర్కొన్నారు.
సాధారణంగా దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తుంటారు. పట్టపగలు చేసేటప్పుడు ఎవరూ లేనిది చూసి ఎటాక్ చేస్తారు. దొంగతనం చేసే సందర్భంలో కొందరు దొరికిపోయి ఇబ్బందుల్లో పడతారు.
ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్నా ఆఖర్లో కచ్చితంగా గడ్డ పెరుగు ఉండాల్సిందే. తెలుగు భోజనం పూర్తయ్యేది పెరుగన్నంతో మాత్రమే. చాలామంది పెరుగుతో ఓ ముద్ద ఎక్కువే తింటారు. కొందరైతే పెరుగులో కొంచెం చక్కెర కలుపుకొని ఇష్టంగా తింటారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జెండా ఎగరేయాలని అన్ని పార్టీలు కసి మీద ఉన్నాయి. ఆ మేరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్బంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఓ
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంలో వరుసగా రెండో ఏడాది ఆ ఊరి సర్పంచ్ చేపలను పంపిణీ చేశాడు. ఈ చేపలను పంచాయతీ చెరువులో పెంచారు. వాటిని సర్పంచ్ నాగభూషణం ఊరిలోని అందరికి ఉచితంగా పంపిణీ చేశారు.
చాలామందికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. బైక్ రైడర్లు తరచు కొండకోనల్లో సాహసాలు చేస్తుంటారు. ఆ సందర్భంతో కొన్ని ప్రమాదాలు ప్రాణాల మీదకు తెస్తాయి. అయినా వారు సాహసాలు మానుకోరు. అలా రైడింగ్ చేస్తూ రైడర్ తన ప్రాణాలమీదకు తెచ్చుకున్న వీడియో ఒకటి త