కరోనా మహమ్మారి 2020సంవత్సరంలో ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. కోవిద్ దెబ్బకు ప్రపంచమే తలకిందులైపోయింది. తగ్గింది అనుకున్న ప్రతీసారి రూపాన్ని మార్చుకుని విరుచుకుపడుతోంది.
బ్లాక్ టీ, కాఫీ, మిల్క్ లను ఎండాకాలంలో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని మూలికా టీలు కూలింగ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.
గర్భిణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే గర్భదారణ సమయంలో తల్లి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. చాలామంది కాకర కాయ చేదుగా ఉంటుందని పక్కన పెట్టేస్తుంటారు. కానీ కాకరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలు
ఈ మధ్య కాలంలో చాలామందికి కరోనా కంటే పెద్ద వ్యాధి సోకింది. అదే సోషల్ మీడియాలో ఫేమస్ కావడం.. అందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు చాలా దారుణంగా ఉంటున్నాయి.
ప్రతి మనిషికి కొన్ని సెంటిమెంట్లు(Sentiment) ఉండడం సహజం. కొంతమందికి సెంటిమెంట్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ సెంటిమెంట్లతో వారు ఇబ్బంది పడుతూ..తన పక్కన ఉన్న వారిని కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు. ఇలా కొంతమంది సెంటిమెంట్లే వారికి పిచ్చిగా మారుతుంది.
తమిళనాడులో నమ్మిన స్నేహితురాలిని నట్టేటముంచి విదేశాలకు చెక్కేసింది ఓ కిలాడీ లేడీ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మహిళకు ప్రేమతో కోడి కూర తెచ్చి వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసి ఎంచక్కా చెక్కేసింది.
ప్రస్తుతం భూమి(Land) బంగారం(Gold) అయిపోయింది. గజం జాగకూడా వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడరు. తన భూమి జోలికొస్తే ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ రాష్ట్రం(Madhya pradesh) మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది.
తొలుత తెలుగు సినిమాతో పరిచయమై సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు ఖుష్బు. అందం అంటే ఖుష్బుదే అని అభిమానుల చేత అనిపించుకున్నారు. అందుకు ప్రతీకగా తనకు గుడి కూడా కట్టి దేవతగా కొలుస్తున్నారు.
కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. కల్తీ వ్యాపారం చేస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. చిన్న పిల్లలు తాగే పాలనుంచి ప్రతీ వస్తువును కల్తీ చేస్తున్నారు.
దేశంలోని దాదాపు అన్ని ఎయిర్ పోర్టులు(Airports) అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం(Gold), డ్రగ్స్(Drugs) వంటి వాటిని విదేశాల్లో తెచ్చి మన దేశంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు(Gold Proc) చుక్కలను అంటుతున్నాయి.