ప్రస్తుతం మనిషి తన మీద కంటే టెక్నాలజీ నే గుడ్డిగా నమ్మేస్తున్నాడు. మనిషి తప్పు చేయవచ్చు గానీ సాంకేతిక పరికరాలు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయవని అతడి నమ్మకం. ఇలా గుడ్డిగా నమ్ముకున్నా కొంత మంది పర్యాటకులు ఇబ్బందుల్లో పడ్డారు.
చైతు తమిళ యూట్యూబర్ ఇర్ఫాన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ట్రూత్ ఆర్ డేర్ ఆడారు. ఈ గేమ్ లో నాగ చైతన్య పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.
రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్(Nalla Vijay) రెండు గ్రాముల బంగారంతో చీర(Gold Saree)ను నేసి అమ్మవారికి కానుకగా ఇచ్చాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ చీర అగ్గిపెట్టె(Match Boxలో ఇమిడేలా తయారు చేశాడు.
ఓ మహిళ దాదాపు 18 ఏళ్లుగా ఒకే జీన్స్ ప్యాంట్ ధరిస్తోంది. దానిని కొన్న తర్వాత జీన్స్ ను ఒక్కసారి కూడా ఉతకలేదట. తాను కొన్నప్పుడు ప్యాంట్ ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉందని సదరు మహిళ చెప్పడం విశేషం.
డింపుల్ హయాతీకి ఒక అభిమాని గుడి కడతాను అన్నాడు. అలా అనగానే ఆ అభిమానికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఎవరికీ మళ్ళీ అలాంటి ఆలోచన కూడా రాకుండా చేసింది డింపుల్.
ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అలాగే భారత ఉపఖండంలోనూ ఎన్నో రకాల అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అలాంటి దేశంలో బంగారు గనులు ఉన్నాయని, అక్కడి నుంచి బంగారాన్ని వెలికితీస్తారని మనకు తెలుసు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియాలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీ కార్ల అమ్మకాల్లో గ్రోత్ నమోదైంది. ఏ కంపెనీ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉందో నరతెరపైకి వచ్చింది. అలాగే ఏప్రిల్ నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించింది దీనితో పా
కండోమ్స్ వాడకం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధులను రాకుండా చేస్తాయి. ఇవి గర్భధారణను నివారిస్తాయి. అయితే చాలా మంది పురుషులు కండోమ్స్ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల వారు పలు సమస్యలను ఎదుర్కొంటారు.
ప్రతి ఒక్కరు తమ చర్మం(Skin) అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం అనుకున్నంత సులువు కాదు. కూరగాయలతో చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు.
తమిళనాడు సీఎం స్టాలిన్(Tamilnadu CM Stalin) కు గడ్డుకాలం నడుస్తోంది. సీఎం స్టాలిన్ అల్లుడైన జీ-స్వైర్ రియల్ ఎస్టేట్ చైర్మన్ శబరిషన్(Sabarishan) పై ఐదు రోజులుగా ఐటీ దాడులు(IT Raids) కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విషయం బయటపెట్టడంతో ఐటీ శాఖ రంగంలో