KNR:ఉమ్మడి KNR, MDK, NZB, ADB ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానశ్రయం నుంచి బయలుదేరి నిజమాబాద్, మంచిర్యాలలో ప్రచారం ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ చేరుకుంటారు. SRR కళశాల మైదానంలో జరిగే పట్టభద్రుల సమావేశానికి హాజరవుతారు.