KRNL: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో స్వచ్ఛత హీ దివస్ కార్యక్రమాల్లో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు సిబ్బంది శనివారం పాల్గొన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ సాయి ప్రవీణ్ కుమార్ సిబ్బంది తమ కార్యాలయ పరిసర ప్రాంతాలలో ఏపుగా పెరిగిన ముళ్ళకంపలను చిత్తు కాగితాలను తొలగించారు.