మన్యం: జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఆదివారం తన కార్యాలయంలో పశు వైద్య శిబిరాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20 నుంచి 31వరకు జిల్లాలో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతోందని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పశు పోషకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు కేటాయిస్తూ వారి ఆర్టికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తోందని తెలిపారు.