ATP: గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ రంగనాథ స్వామి ఆలయంలో ఆదివారం టీడీపీ గుత్తి మండల ఇంఛార్జ్ నారాయణ, టీడీపీ గుంతకల్లు మండల ఇంఛార్జ్ నారాయణస్వామి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వదించారు.