అలీగఢ్‌లో బీజేపీ యువనేత జన్మదిన వేడుకలను నడిరోడ్డుపై నిర్వహించారు. కత్తితో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. దీంతో పాటు పార్టీలో గాలిలో కాల్పులు కూడా జరిగాయి. విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు నిఘా పెంచారు. నగరంలో జరుగుతున్న ప్రతి అనుమానాస్పద కార్యకలాపాలపైనా అధికారులు నిఘా పెడుతున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులో డ్రగ్స్(drugs) స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేస
హమీర్పూర్ జిల్లాలో ఆస్తి(property) కోసం కన్న తండ్రినే చంపేశాడో కొడుకు. భూ వివాదం కారణంగా కలుయాగి కుమారుడు తన తండ్రిని పదునైన ఆయుధంతో హత్య చేశాడు. పట్టపగలు ఈ హత్య ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED) అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.
వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికైనా చెబుతుందేమో అని ఆమెను హతమార్చాడు. అంతటితో అతని పైశాచిక ఆనందం తీరలేదు. చనిపోయిన వృద్ధురాలితో సెల్ఫీవీడియో(selfi) తీసుకుని తనలోని క్రూరత్వాన్ని బయట పెట్టుకు
హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులకు తాగునీరు ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఓ చారిటీ కోసం నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించింది. ఆ వేలంలో పీ-7 అనే ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌ల రికార్డుకు (దాదాపు రూ. 122.6 కోట్లు) అమ్ముడుపోయింది. ఈ భారీ ధర ట్యాగ్‌తో ఈ నంబర్ ప్లేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీ
జాంగ్ కోళ్ల ఫారమ్(FOULTRY)లోకి చొరబడి..కోళ్ల ముఖాలపైకి ఫ్లాష్‌లైట్(Flash light) కొట్టాడు. దీంతో కోళ్లన్నీ భయంతో ఒక మూలకు చేరి చనిపోయాయి.
ఈటెలను వరంగల్ డీసీపీ, ఏసీపీ గంటపాటు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు వాట్సప్(Whatsaap) ద్వారా ప్రశ్నపత్రాన్ని పంపించాడు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేశారు.