తగ్గేదేలే.. అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బన్నీ మ్యానరిజానికి యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది. కానీ బన్నీ మాత్రం ఓ విషయంలో తగ్గాల్సిందేనని చెప్పడం.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడం.. ఆసక్తికరంగా మారింది.
సీనియర్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్‌కు 'భారతీయుడు 2' సినిమా షాక్ ఇచ్చింది. ఇదే కాదు.. గతంలో కూడా ఆచార్య విషయంలో ఇదే జరిగింది. మరి కాజల్‌కే ఎందుకిలా జరుగుతోంది? శంకర్ ఏమంటున్నాడు.
పాలక్ తివారీ మోడల్, నటి. "కిసీ కా భాయ్ కిసీ కి జాన్", "రోసీ: ది సాఫ్రాన్ చాప్టర్", "ది వర్జిన్ ట్రీ" వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ పిక్స్‌తో సెగలు పుట్టిస్తుంది.
జమ్మూకశ్వీర్లోని కథువా జిల్లాలో మరో ఉగ్రదాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. గ్రానైడ్లు విసిరారు. వరుస ఉగ్రదాడులు ఆయా ప్రాంత వాసులని కలువర పెడతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇసుక రవాణకు సంబంధించి తాత్కాలిక విధివిధానాలను ఇచ్చింది. 2019-2021 సంవత్సరాలకు సంబంధించిన విధానాలను రద్దు చేసింది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇసుకను వినియోగాదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
సినిమాల్లో, డిజటల్ కంటెంట్ సిరీస్‌లలో కొన్ని పదాలను వాడొద్దని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇవి దృష్టిలో పెట్టుకొని చిత్రీకరణ చేయాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడా? అంటే, అవుననే సమాధానం వినిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబుని వేరే లెవల్లో చూపించబోతున్నాడట. అందులో ఒకటి మామూలుగా ఉండదని అంటున్నారు.
ప్రస్తుతం కల్కిగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్.. నెక్స్ట్ వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కూడా ఒకటి. ఈ సినిమాలో సౌత్ కొరియన్ స్టార్ యాక్టర్ నటించబోతున్నట్టుగా ఓ వార్త హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోస్‌ను ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవగా.. ఇప్పుడు చరణ్ కూడా పోస్ట్ చేశాడు.