ATP: మంత్రి నారా లోకేష్ కు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు సారధి నారా లోకేష్ అని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా లోకేశ్‌పై ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించారు.