ఫాన్స్ పార్లమెంటరీ ఎన్నికల్లో వామపక్ష కూటమి అత్యధిక సీట్లను పొందడానికి సిద్ధంగా ఉంది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పార్టీ రెండవ స్థానంలో ఉంది. అయితే ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించేలేకపోవడం వల్ల దేశం హంగ్ పార్లమెంట్‌ను ఎదుర్కొంటుంది.
ఫ్రాన్స్‌లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ఆసక్తిగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు వామపక్ష కూటమికి అత్యధిక పార్లమెంటరీ స్థానాలను అందించడానికి ప్రజలు ఎంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ సాధించలేదు. మరి ప్రధాని ఎవరని ఇంకా స
పీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయాల గురించి చర్చించుకున్నారో ప్రజలకు చెప్పాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరినట్టయితే హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి
ఈ రోజు(2024 July 8th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి.. చార్‌థామ్ యాత్రను వాయిదా వేసింది.
నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ గడ్డపై టీడీపీకు పునర్ వైభవం వస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
స్టాగ్ బీటిల్ పురుగు ఖరీదు తెలిస్తే షాక్ కావాల్సిందే. దీని ఖరీదు రూ.75 లక్షలు ఉంటుందట. అసలు ఈ పురుగు ఖరీదు ఎందుకు అంత ఉంటుందో తెలుసుకుందాం.
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా డార్లింగ్. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఇకపై హెచ్ఐవీకి ఆ ఇంజెక్షన్‌తో చెక్ పెట్టవచ్చు. దక్షిణాఫ్రికా, ఉగాండాలో జరిగిన ఓ పెద్ద క్లినికల్ ట్రయల్, కొత్త ఫ్రీ-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని రెండుసార్లు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే యువతులకు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి విముక్త
గతకొన్ని రోజుల నుంచి త్రిపురలోని హెచ్ఐవీ కలకలం రేపుతుంది. విద్యార్థులపై ఈవ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ వ్యాధి బారిన పడిన 47 మంది విద్యార్థులు మరణించారు. అయితే మొత్తం 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ సోకినట్లు త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొ