ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై పోషకాహార సమచార లేబులింగ్ విషయంలో ఆహార నియంత్రణ సంస్థ మార్పులు చేసింది. ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వును బోల్డ్ అక్షరాలతో పాటు ఫాంట్ పరిమాణంలో ప్రదర్శించాలని తెలిపింది.
ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర ఈ రోజు ప్రారంభం కానుంది. భక్తులు ఎంతగానే ఎదురుచూసే ఈ రథయాత్రలో దాదాపు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారు.
ఈ రోజు(2024 July 7th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. మొదట ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష
9 రోజుల్లోనే 800 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది 'కల్కి 2898 ఏడి'. మేకర్స్ అఫీషియల్‌గా 800 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ వీక్‌లో వెయ్యి కోట్ల క్లబ్లో కల్కి చేరనుంది. మరి ప్రభాస్ ఎక్కడున్నాడు? కల్కి గురించి ఏమైనా చెప్తాడా?
ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా హీరోయిన్గా భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే.. మెగాస్టార్ చిరంజీవి చెప్పడం వల్లే.. అమ్మడికి ఓ మెగా ఆఫర్ వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇంతకీ చిరు ఏ సినిమా కోసం రష్మికను తీసుకోవాలని అన్నారు?
తరచుగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిలో ఎక్కువగా హెల్త్‌కు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. అయితే.. లేటెస్ట్ సామ్ చేసిన ఒక పోస్ట్‌తో డాక్టర్ వర్సెస్ సమంతగా మారిపోయింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి మద్దతు అనేది ఆసక్తికరంగా మారింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసు వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇప్పుడు హీరోయిన్ బయటికొచ్చి అసలు నిజం ఇదేనని చెప్పింది.
జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రింగురింగులుగా ఉండే ఈమె కురులకు ఎంతో మంది అమ్మాయిలు పడిచచ్చిపోతుంతారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాలతో ఫొటోలను షేర్ చేసి కుర్రకారును మత్తెక్కిస్తుంది.
ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి ఒక గుడ్ న్యూస్ బయటికొచ్చింది. దీంతో.. హమ్మయ్య అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. అలాగే ఫుల్ ఖుషీ అవుతున్నారు.