డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్టేట్ బయటికొచ్చింది.
ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా జరిమానా విధించింది.
ప్రస్తుతం కేరళలో అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్(మెదడు తినే అమీబా) కలకలం రేపుతుంది. ఈ వ్యాధి బారిన పడిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'మిస్టర్ బచ్చన్'. మిరపకాయ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ హరీష్ శంకర్, రవితేజ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ కూడా లాక్ అయినట్టుగా తెలుస్తోంది.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సాలిడ్ హిట్ పడలేదు. సలార్ హిట్ అయినా కొన్ని చోట్ల నష్టాలను మిగిల్చింది. కానీ కల్కి 2898 ఏడి మాత్రం క్లీన్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా 9వ రోజుతో 800 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మరణించడంతో ఇరాన్లో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్ విజయం సాధించారు.
భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వెళ్తుంటారు. అయితే ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఈ రోజు(2024 July 6th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
యూరో 2024 క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, పోర్చుగల్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. హోరా హోరీగా సాగిన ఈ పోటీలో ఫ్రాన్స్ ఐదు పెనాల్టీలని స్కోర్ చేసి పోర్చుగల్‌పై విజయం సాధించింది.
టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరి రోజూ ఈ టాల్కమ్ పౌడర్ వాడితే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకుందాం.